ATP: పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా పీడీఎస్‌యు విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ హాస్టల్లో మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
వార్తలు
'ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు చట్టం అమలు పరచాలి'


