కారు పార్క్ చేసి AC ఆన్ చేసి కిటికీలు మూసి నిద్రపోవడం ప్రాణాలకు ప్రమాదకరం. ఇంజిన్ నడుస్తున్నప్పుడు వెలువడే కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు కారులోకి ప్రవేశించి ఆక్సిజన్ స్థాయిని తగ్గించడం ద్వారా ఊపిరాడక మరణించే అవకాశం ఉంది. చాలామంది ACని 'రీసర్క్యులేషన్ మోడ్'లో ఉంచుతారు. దీంతో బయటి స్వచ్ఛమైన గాలి లోపలికి రాదు, ఫలితంగా లోపలి ఆక్సిజన్ అయిపోయి కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది.
ఆరోగ్యం
కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నారా?
Advertisement
Advertisement
Advertisement


