హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కంటి చూపు మెరుగుపడాలంటే..?

Advertisement

రోజూ క్యారెట్లు, ఆకుకూరలు, చేపలు, బాదం వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. విటమిన్-A, C, E ఉండే పండ్లు కంటికి మేలు చేస్తాయి. స్క్రీన్ సమయాన్ని తగ్గించి, ప్రతి 20 నిమిషాలకు కళ్లకు రెస్ట్ ఇవ్వాలి. రాత్రిపూట కనీసం 7-8 గంటల గాఢనిద్ర, ఎండలో వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ వాడటం, కళ్లను తరచూ చల్లని నీటితో కడుక్కోవడం మంచిది. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి.

Advertisement

Advertisement