క్రమం తప్పకుండా నడక, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. బరువు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం (పాలు, ఆకుకూరలు) తీసుకోవాలి. కూర్చున్నప్పుడు నేరుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. నొప్పి తీవ్రంగా ఉంటే వేడి కాపడం పెట్టాలి. అధిక ఒత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉంటూ, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఆరోగ్యం
కొన్ని చిట్కాలతో మోకాళ్ల నొప్పులకు చెక్
Advertisement
Advertisement
Advertisement


