హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

టూత్ బ్రష్‌ను బాత్రూమ్‌లోనే పెడుతున్నారా?

Advertisement

టూత్ బ్రష్‌ను బాత్రూమ్‌లో ఉంచడం మంచిది కాదు. చాలా మంది చేసే ఈ పొరపాటు వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫ్లష్ చేసినప్పుడు వెలువడే సూక్ష్మక్రిములు గాలిలో కలిసి బ్రష్‌లపై చేరుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాబట్టి బ్రష్‌ను కవర్ చేసి ఉంచడం లేదా బాత్రూమ్ వెలుపల పొడి ప్రదేశంలో భద్రపరచడం ఉత్తమం.

Advertisement

Advertisement