హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ద్విపాద కౌండిన్యాసనం వల్ల కలిగే ఉపయోగాలు

Advertisement

ద్విపాద కౌండిన్యాసనం అనేది శరీరాన్ని చేతులపై బ్యాలెన్స్ చేసే అధునాతన యోగాసనం. ఈ ఆసనం భుజాలు, చేతులు, మణికట్టును దృఢపరుస్తుంది. పొత్తికడుపు కండరాలను ఉత్తేజపరిచి, శరీరాన్ని గాల్లో సమతుల్యతలో ఉంచడానికి అవసరమైన కోర్ శక్తిని పెంపొందిస్తుంది. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి అధిక మానసిక దృష్టి అవసరం కావడం వల్ల.. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Advertisement

Advertisement