JGL: ఏఐ, కోడింగ్ నేర్చుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఈవో కే. రాము స్పష్టం చేశారు. ఓల్డ్ హైస్కూల్లో 'అక్క—అన్న ఏఐ మెంటర్స్' కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. డిజిటల్ నైపుణ్యాలు తప్పనిసరని సూచించారు. జిల్లాలో 70 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యను అమలు చేస్తున్నామని తెలిపారు.
వార్తలు
'ఏఐతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు'
Advertisement
Advertisement
Advertisement


