హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు వేదికలో సబ్సిడీపై పత్తి విత్తనాల పంపిణీ

Advertisement

KNR: చొప్పదండి రైతు వేదికలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కపాస్ కాంతి పథకం కింద సబ్సిడీపై పత్తి విత్తనాలు గురువారం పంపిణీ చేశారు. వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. ఈ విత్తనాలతో సాధారణ సాగు కంటే 30% అధిక దిగుబడి వస్తుందని, కాయలన్నీ ఒకేసారి పగలడం వల్ల డిసెంబర్ వరకు పంట ఏరుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ప్రియదర్శిని, ఏఎంసీ ఛైర్మన్ మహేష్ ఉన్నారు.

Advertisement

Advertisement