KDP: రాజంపేటలో జూలై 3 ఉదయం 10 గంటలకు టీడీపీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు ఆదేశాల మేరకు 'ప్రజా దర్బార్' నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టనున్నారు.
వార్తలు
రాజంపేటలో నేడు చమర్తి ప్రజా దర్బార్
Advertisement
Advertisement
Advertisement


