హైదరాబాద్: 28°C
వార్తలు

లక్ష్మీ GBR సీడ్స్ & అగ్రిటెక్ ప్రారంభించిన జీవన్ రెడ్డి

Advertisement

JGL: కోరుట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ GBR సీడ్స్ & అగ్రిటెక్ సంస్థను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, రైతులకు నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తులు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు సీకే రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement