హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మలబద్ధకం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు

Advertisement

దీర్ఘకాలం పాటు మలబద్ధకం కొనసాగితే మలవిసర్జన సమయంలో అధిక ఒత్తిడి పడుతుంది. దీనివల్ల హెమరాయిడ్స్ (పైల్స్), అనల్ ఫిషర్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో రెక్టల్ ప్రోలాప్స్ వంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం, అసౌకర్యం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Advertisement

Advertisement