హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చక్కటి జుట్టు కోసం ఈ చిట్కాలు..!

Advertisement

ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు కోసం సహజ పద్ధతులు పాటించడం మంచిది.  ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. వారానికి రెండుసార్లు కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. రసాయనాలు లేని షాంపూలను వాడాలి. ముఖ్యంగా తడి జుట్టును దువ్వకూడదు. ఒత్తిడి తగ్గించుకుంటే జుట్టు రాలడం ఆగుతుంది. అంతేకాదు ఉల్లి నూనె, మెంతులు, కరివేపాకు వంటివి కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

Advertisement

Advertisement