హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ పాఠశాలలో సీపీఎం బృందం సర్వే

Advertisement

నల్లగొండ పట్టణం పద్మనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీపీఎం బృందం గురువారం సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ.. 230 మంది విద్యార్థులకు గాను కేవలం ఆరుగురు టీచర్లు, ఒక హెచ్‌ఎం మాత్రమే ఉన్నారని తెలిపారు. పాఠశాలలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, పీఈటీలను నియమించాలని, సైన్స్ ల్యాబ్ గదులను నిర్మించాలని కోరారు.

Advertisement

Advertisement