హైదరాబాద్: 28°C
వార్తలు

బార్బీ క్యూలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు

Advertisement

TG: హైదరాబాద్‌లోని ఉప్పరపల్లి వద్ద బార్బీ క్యూలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడువు ముగిసిన పదార్థాలను, పాడైన మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వండుతున్నట్లు, పాడైన పళ్లు, ఐస్ క్రీమ్స్, కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. దీంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

Advertisement

Advertisement