SRD: ఖేడ్ DLPO సంజీవరావు ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో గురువారం ఖేడ్ పట్టణంలో డివిజన్ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా నూతన DLPO సుధాకర్ రెడ్డికి స్వాగతించారు. అనంతరం ఇరువురికి ఘనంగా శాలువాతో సన్మానించారు. అంకిత భావంతో పనిచేసిన సేవలు గుర్తింపునిస్తాయని నూతన DLPO సుధాకర్ రెడ్డి అన్నారు.
వార్తలు
VIDEO: DLPO బదిలీ.. ఘనంగా ఆత్మీయ వీడ్కోలు
Advertisement
Advertisement
Advertisement


