ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) మూడో సీజన్ వేలంలో స్టార్ క్రికెటర్ల వారసులు సందడి చేశారు. వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్‌ను రూ.3 లక్షలకు వెస్ట్ ఢిల్లీ లయన్స్, చిన్న కుమారుడు వేదాంత్‌ను రూ.1 లక్షకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ కొనుగోలు చేశాయి. అలాగే విరాట్ కోహ్లి అన్న కుమారుడు ఆర్యవీర్ కోహ్లిని సైతం రూ.1.2 లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ దక్కించుకుంది.
క్రీడలు
DPL వేలంలో సెహ్వాగ్ వారసుల సందడి..!
Advertisement
Advertisement
Advertisement


