హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

NDL: వెలుగోడు మండలం చెంచుగూడెంలో గురువారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. రూ.40 వ్యయంతో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement