NLR: విడవలూరు మండలంలోని రామతీర్థం వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై నెల ఐదవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 5న అంకురార్పణ, 6న ధ్వజారోహణం శేష వాహన సేవ, 7న చిలుక వాహనం, 8న హంస వాహనం, 9న పులి వాహనం, 10న రావణ సేవ, 11న నంది సేవ, 12 రథోత్సవం, 13న కళ్యాణం ఏనుగు వాహనం, 14న సముద్ర స్నానం, 15న ఏకాంత సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
వార్తలు
VIDEO: రామతీర్థం వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఇవే..!
Advertisement
Advertisement
Advertisement


