BDK: డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురిని పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి రెండు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
వార్తలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు
Advertisement
Advertisement
Advertisement


