BDK: వనమహోత్సవం సందర్భంగా చర్ల తహసీల్దార్ కార్యాలయంలో మొక్కల నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా పంచాయతీ అధికారి అనూష పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలని, హరిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'పర్యావరణ పరిరక్షణకు మొక్కలే మార్గం'
Advertisement
Advertisement
Advertisement


