హైదరాబాద్: 28°C
వార్తలు

'జిల్లా విద్యారంగాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి'

Advertisement

GDWL: జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మిని విద్యార్థి సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు. యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వామన్పల్లి రంగస్వామి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ఇన్‌ఛార్జ్ అధికారులతో సాగిన విద్యాశాఖకు పూర్తి స్థాయి డీఈవో నియామకం జిల్లా విద్యారంగానికి శుభపరిణామమని అన్నారు.

Advertisement

Advertisement