హైదరాబాద్: 28°C
వార్తలు

దుగ్గొండిలో అక్రమ మొరం తవ్వకాలు

Advertisement

WGL: దుగ్గొండి మండలంలోని పలు GPల్లో చెరువులు, వాగుల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీగా మొరం తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్న అనుమతులతో పెద్ద యంత్రాలతో తవ్వి లారీల్లో తరలిస్తుండటంతో చెరువుల స్వరూపం మారుతోంది. ఏర్పడిన లోతైన గుంతల్లో వర్షపు నీరు నిలిచి పశువులు, చిన్నారులకు ప్రమాదం ఉందని, మండల ప్రజలు పేర్కొన్నారు. అధికారులు దీనిపై స్పందించాలని కోరారు.

Advertisement

Advertisement