ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని గురువారం ఆయన నివాసంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై చర్చించారు. అనంతరం ఆయనను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. పలువురు వైసీపీ జిల్లా నాయకులు మాజీ ఎమ్మెల్యేను పరామర్శించారు.
వార్తలు
మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు
Advertisement
Advertisement
Advertisement


