MDK: వికసిత్ భారత్ బిల్డథాన్–2025 రాష్ట్రస్థాయి పోటీల్లో తూప్రాన్ గీతా పాఠశాల విద్యార్థులు మహతి, కృత్తిక, రాజేష్, ఆశీష్ రూపొందించిన ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. తెలంగాణ నుంచి ఎంపికైన మూడు ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ సందర్భంగా విద్యార్థులను అదనపు కలెక్టర్ నగేశ్ అభినందిస్తూ జాతీయ స్థాయిలోనూ ప్రతిభచాటాలని ఆకాంక్షించారు.
వార్తలు
జాతీయ స్థాయికి జిల్లా ప్రాజెక్ట్ ఎంపిక
Advertisement
Advertisement
Advertisement


