GNTR: మేడికొండూరు మండలం పేరేచెర్ల సబ్ సెంటర్‌లో కిల్కారి సేవల అమలును రీజినల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలకు కిల్కారి సేవలపై అవగాహన కల్పించారు. తల్లి, శిశు ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు నెలకు ఒకసారి వాయిస్ కాల్ ద్వారా అందుతాయని తెలిపారు. ప్రతి గర్భిణీ, బాలింత ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
వార్తలు
కిల్కారి సేవలపై అవగాహన
Advertisement
Advertisement
Advertisement


