ATP: నార్పల మండలం గూగుడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కుళ్లాయిస్వామి దేవస్థానంలో గురువారం తాత్కాలిక హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపు ద్వారా ఆలయానికి రూ.10,34,293ల నగదు ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి ఎస్.శోభ, ఆలయ కమిటీ చైర్మన్ ఆర్.నాగార్జున సంయుక్తంగా ప్రకటించారు. భక్తులు స్వామివారికి తమ కానుకలను హుండీల రూపంలో సమర్పించుకున్నట్లు తెలిపారు.
వార్తలు
గూగుడు ఆలయ హుండీ ఆదాయం రూ.10.34 లక్షలు
Advertisement
Advertisement
Advertisement


