ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్-32లో బెల్జియం, అమెరికా జట్లు గెలిచి ప్రీక్వార్టర్స్‌కు చేరాయి. సెనెగల్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో బెల్జియం 3-2తో విజయం సాధించింది. యౌరీ టీలెమన్స్ రెండు గోల్స్‌తో మెరిశాడు. మరో మ్యాచ్‌లో బోస్నియాపై 2-0తో గెలిచిన అమెరికా.. ఏకంగా 24 ఏళ్ల తర్వాత నాకౌట్ మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.
క్రీడలు
ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన బెల్జియం, అమెరికా
Advertisement
Advertisement
Advertisement


