హైదరాబాద్: 28°C
క్రీడలు

'ఐర్లాండ్ దెబ్బకే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది'

Advertisement

ఇంగ్లండ్‌తో తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ స్పందించాడు. వర్షం పడే ఛాన్స్ ఉన్నప్పుడు సాధారణంగా బౌలింగ్ ఎంచుకుంటారని, కానీ భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడానికి ఐర్లాండ్ సిరీస్ ఓటమే కారణమన్నాడు. ఆ సిరీస్‌లో ఛేజింగ్‌లో రెండు మ్యాచ్‌లు ఓడటం వల్లే భారత్ ఇక్కడ కొత్తగా ట్రై చేసిందని తెలిపాడు.

Advertisement

Advertisement