హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధిని చూసి YCP ఓర్వలేకపోతోంది: సత్యకుమార్

Advertisement

AP: వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి సత్యకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించిన జగన్, ఇప్పుడు 'మావిగన్' నినాదాంతో ప్రజల్లో నవ్వులపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు నిర్ణయాలతో జగన్ తనకు తానుగా రాజకీయ సమాధిని కట్టుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement

Advertisement