హైదరాబాద్: 28°C
వార్తలు

రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు

Advertisement

PLD: శావల్యాపురం మండలంలోని కారుమంచి పెట్రోల్ బంకు వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శావల్యాపురం ఎస్ఐ ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

Advertisement

Advertisement