తెలంగాణ టీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌పై కరీంనగర్ డైమండ్స్ 58 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత ఓవర్లలో 230 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్యాటర్లలో రాహుల్ రాధేష్ (72), హెచ్‌కే సింహ (60) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో రంగారెడ్డి 172/9 పరుగులకే పరిమితమైంది. నారాయణ్ తేజ్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
క్రీడలు
TG20 లీగ్: రంగారెడ్డిపై కరీంనగర్ విజయం
Advertisement
Advertisement
Advertisement


