ప్రకాశం: ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన బి.ఎడ్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కనిగిరిలోని జీసీ & వైపీఎన్ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఆర్ట్ ఎడ్యుకేషన్ పరీక్షకు మొత్తం 342 మందిలో 333 మంది హాజరుకాగా, 9 మంది గైర్హాజరయ్యారు. ఈ వివరాలను యూనివర్సిటీ పరిశీలకుడు సాకం కాశిరెడ్డి, కళాశాల సీఎస్ మస్తానమ్మ తెలిపారు.
వార్తలు
ప్రశాంతంగా ముగిసిన బి.ఎడ్ పరీక్షలు
Advertisement
Advertisement
Advertisement


