హైదరాబాద్: 28°C
క్రీడలు

సంజూ శాంసన్‌కు షాక్

Advertisement

కేరళ క్రికెట్ లీగ్ (KCL)-2026 వేలానికి ముందు 'కొచ్చి బ్లూ టైగర్స్' స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను రిలీజ్ చేసి షాకిచ్చింది. గతేడాది మొత్తం బడ్జెట్ రూ.50 లక్షల్లో సంజూని రూ.26.80 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. అయితే, బడ్జెట్ ఆదా కోసం, అతడి అందుబాటుపై స్పష్టత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఆగస్టు 20 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

Advertisement

Advertisement