ప్రస్తుతం ప్రపంచంలోనే భారత జట్టు అత్యుత్తమ జట్టు అని పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ప్రశంసించాడు. టీమిండియాను ఓడించడానికి ప్రపంచంలోని ప్రతి జట్టూ ఇబ్బంది పడుతోందని ఆయన పేర్కొన్నాడు. పాక్ జట్టుపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. కేవలం భారత్‌తో ఆడే మ్యాచ్‌ల ఆధారంగానే పాక్‌ను అంచనా వేయొద్దన్నాడు. ICC టోర్నీల్లో నాకౌట్ దశకు చేరడమే తమ లక్ష్యమని అన్నాడు.
క్రీడలు
ప్రపంచంలోనే టీమిండియా బెస్ట్ టీమ్: పాక్ కోచ్
Advertisement
Advertisement
Advertisement


