ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడనున్నాడనే వార్తలను CSK సీఈవో కాశీ విశ్వనాథన్ కొట్టిపారేశాడు. తాము ఎలాంటి ట్రేడ్ డీల్స్ గురించి ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. MI వర్గాలు కూడా ఈ చర్చలను తోసిపుచ్చాయి. మేజర్ లీగ్ క్రికెట్ ముగిశాక, సీజన్ రివ్యూ పూర్తయిన తర్వాతే ప్లేయర్ల ట్రేడ్‌పై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశాయి.
క్రీడలు
పాండ్యా CSKలోకి వెళ్తున్నాడా..?
Advertisement
Advertisement
Advertisement


