హైదరాబాద్: 28°C
క్రీడలు

WPLలో అవకాశం వచ్చింది.. కానీ: మిథాలి రాజ్

Advertisement

రిటైర్మెంట్ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో పాల్గొనే ఛాన్స్ వచ్చిందని భారత మహిళా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ పేర్కొంది. వ్యక్తిగత కారణాల వల్ల ఆడలేదని చెప్పింది. అయితే, ఒక ఫ్రాంఛైజీకి మెంటర్ కమ్ అడ్వైజర్‌గా వ్యవహరించడం, ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్ అసోసియేషన్‌లో మహిళా క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలు చేపట్టడం సంతోషాన్నిచ్చిందని తెలిపింది.

Advertisement

Advertisement