ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఐర్లాండ్ సిరీస్‌తో కలిపి వరుసగా మూడోసారి 'బేబీ బాస్' బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీనిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. అవకాశం ఇవ్వడం ఆలస్యం చేస్తే వైభవ్‌పై అంచనాల ఒత్తిడి పెరుగుతుందన్నాడు. 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఒత్తిడి పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
వైభవ్‌పై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


