ప్రకాశం: బెస్తవారిపేట పట్టణంలో గురువారం ఎంపీడీవో రంగనాయకులు 'విబిజిరామి' కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపాంతరం చెంది ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇకపై ప్రతి కుటుంబానికి 125 రోజుల పని దినాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
'విబిజిరామి' కార్యక్రమానికి శ్రీకారం
Advertisement
Advertisement
Advertisement


