హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎక్స్‌ప్రెస్‌వే' గుంతలపై కాంగ్రెస్ విమర్శలు

Advertisement

గత ఏప్రిల్‌లో రూ.12 వేల కోట్లతో ప్రారంభించిన 'ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే' తొలి వర్షాలకే గుంతలమయమవడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. కేవలం రెండు నెలలకే రహదారి దెబ్బతినడం మోదీ ప్రభుత్వ అవినీతికి, నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని ఎక్స్ వేదికగా ఆరోపించింది. దేశవ్యాప్తంగా వంతెనలు, మౌలిక సదుపాయాలు కూలిపోతున్నాయని ప్రభుత్వంపై ధ్వజమెత్తింది.

Advertisement

Advertisement