హైదరాబాద్: 28°C
వార్తలు

విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి భయాందోళన చెందవద్దు: MLA

Advertisement

NZB: విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎలాంటి భయాందోళన చెందవద్దని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి అన్నారు. జిల్లా శిక్షణ ఉపాది కల్పన శాఖ ఆధ్వర్యంలో నగరంలో గురువారం ఏర్పాటు చేసిన విదేశీ ఉద్యోగ మేళాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమానికి పెద్దపేట వేస్తుందన్నారు.

Advertisement

Advertisement