హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: NH-44పై డైవర్షన్లు.. వాహనదారులకు తిప్పలు

Advertisement

MDK: జిల్లాలో ఎన్‌హెచ్-44పై మరమ్మత్తులు, రోడ్డు ఫార్మేషన్ పనుల నేపథ్యంలో రామాయంపేట బైపాస్, నార్సింగి, మాసాయిపేట మండలాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. అయితే తగిన సూచిక బోర్డులు, హెచ్చరికల ఏర్పాట్లు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులను వేగంగా పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని వారు అధికారులను కోరుతున్నారు.

Advertisement

Advertisement