KMR: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరి ఓటూ గల్లంతు కాకుండా చూడాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ ఎండీ ముజీబ్‌ను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు. ఈ ఫారంతో ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోదని స్పష్టం చేశారు. ఉపాధి నిమిత్తం ఊరి నుంచి వెళ్ళి వేరే ప్రాంతాలలో పనిచేస్తున్న వారి ఓట్లు తొలగించొద్దన్నారు.
వార్తలు
ఓట్లు గల్లంతు కాకుండా చూడాలి: మాజీ ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


