హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్ విషం కక్కుతున్నారు: మంత్రి గొట్టిపాటి

Advertisement

AP: మావిగన్ అనే పిచ్చి చేష్టలతో జగన్ ఎన్నికలకు వెళ్తే సున్నాకే పరిమితం అవుతారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే లక్ష్యంతోనే ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణ వేగం చూసి ఓర్చుకోలేక విషం కక్కుతున్నారని అన్నారు. గతంలో ప్రజలను మోసం చేసినందుకే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు.

Advertisement

Advertisement