JN: బచ్చన్నపేట ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ సేవలను గురువారం డీసీహెచ్ఎస్ నరేందర్ ప్రారంభించారు. దీంతో మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మృతదేహాల భద్రపరిచే సౌకర్యం స్థానికంగానే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని డీసీహెచ్ఎస్ తెలిపారు. డాక్టర్ గీతారాణి, ఎస్సై శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
వార్తలు
ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ సేవలు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


