PLD: చిలకలూరిపేట పట్టణంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ERO బి. లీలారాణి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏఈఆర్‌ఓ, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్ ఖాదర్‌తో కలిసి పర్యటించారు. బీఎల్‌ఓల పనితీరును పరిశీలించి ఓటర్ల వివరాల నమోదు, ధృవీకరణను నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలన్నారు.
వార్తలు
SIR పనులను పరిశీలించిన ERO
Advertisement
Advertisement
Advertisement


