NZB: కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ గ్రామ స్మశాన వాటికలో గ్రామపంచాయతీ, గ్రామకమిటీ ఆధ్వర్యంలో గురువారం శివుడి విగ్రహం ప్రతిష్ఠించారు. శివుడి విగ్రహం ఏర్పాటుకు సహకరించిన ఆప్త మిత్ర సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ జమున మహేష్, ఉప సర్పంచ్ భూమేశ్వర్, కార్యదర్శి నవీన్ గౌడ్, వీడీసీ అధ్యక్షుడు పృథ్విరాజ్, సదర్ రమేష్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు
వార్తలు
స్మశాన వాటికలో శివుని విగ్రహం ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


