హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గోరక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

Advertisement

గోరక్షాసనం (ఆవుల కాపరి భంగిమ) పురాతనమైన యోగాసనం. ఈ ఆసనం వేస్తే తుంటి, మోకాలు, చీలమండ కీళ్లలో ఉండే బిగుతును తగ్గించి, కాళ్లు, పాదాలకు మంచి వశ్యతను చేకూరుస్తుంది. పొత్తికడుపు భాగంపై ఒత్తిడి పడటం వల్ల గ్యాస్, మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. పురుషులలో వీర్యకణాల వృద్ధికి, లైంగిక సమస్యల నివారణకు, స్త్రీలలో అండాశయ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది.

Advertisement

Advertisement