కేంద్ర ప్రభుత్వం EPF నిబంధనలను కఠినతరం చేసింది. PF ఖాతాదారులు అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు తీసుకునేటప్పుడు, ఖాతాలో 25 శాతం నిల్వ తప్పనిసరిగా ఉండేలా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఏడాదిలో కేవలం రెండుసార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా నిబంధనలు పెట్టింది. ఆన్‌లైన్ క్లెయిమ్‌లు, ఉపసంహరణలకు ఆధార్, పాన్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడం తప్పనిసరి.
వార్తలు
ఏడాదికి రెండుసార్లే పీఎఫ్ ఉపసంహరణ
Advertisement
Advertisement
Advertisement


