MBNR: నూతన ఎడాదికి గాను (SKLTGHU) పరిధిలోని నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (UG) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయినట్లు జిల్లా మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణ జోషి తెలిపారు. బై.పి.సి. విద్యార్థులు అర్హులని, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 29లోగా అప్లై చేసుకోవాలని, ఎడిట్ ఆప్షన్ ఆగస్టు 1, పూర్తి వివరాలకు skltghu.ac.in వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.
వార్తలు
ఉద్యాన వర్సిటీ.. దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


