కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన హిజ్రాల దాడి ఘటనపై జిల్లా ఎస్పీ నచీకేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో జరిగిన ఘటన పై సంబంధించి 14 మందిపై కేసులు నమోదు చేశారు. హిజ్రాలకు కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు, బలవంతపు వసూళ్లు లేదా ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
వార్తలు
కడపలో హిజ్రాల దాడి ఘటన.. 14 మందిపై కేసు
Advertisement
Advertisement
Advertisement


